banana cutlets By , 2018-03-12 banana cutlets Here is the process for banana cutlets making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: అరటి కాయలు - మూడు,బంగళాదుంప - ఒకటి,పచ్చిమిర్చి - నాలుగు,ఉప్పు, నూనె- తగినంత,బ్రెడ్ పొడి - అరకప్పు, Instructions: Step 1 పచ్చి అరటి కాయలు, బంగాళా దుంపల్ని కుక్కర్లో వేసి సన్నని సెగపై ఐదు నిమిషాలు ఉడికించాలి. Step 2 పచ్చి మిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 3 అరటి, బంగాళాదుంప గుజ్జులో ఉప్పు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి చిన్న చిన్న ఉండలు చేసుకుని అరచేతిలో పెట్టి నొక్కి బ్రెడ్ పొడిలో అద్దాలి. Step 4 వీటిని బాణలిలో వేసి నూనెతో దోరగా వేపి.. టొమేటో సాస్ లేదా మింట్ సాస్ నంజుకుని తింటే రుచిగా వుంటాయి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day