mixed veg pepper rice recipe By , 2017-07-05 mixed veg pepper rice recipe Here is the process for mixed veg pepper rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: అన్నం – రెండు కప్పులు,మీకు నచ్చిన కూరగాయలు – కప్పు,సోయసాస్- రెండు టీ స్పూన్,మిరియాల పొడి – ఒక టీ స్పూన్,తరిగిన ఉల్లి కాడలు – అర కప్పు, Instructions: Step 1 మూకుడు వేడి చేసి అందులో నూనె పోయాలి. తరువాత అందులో ఉల్లి కాడలు, కూరగాయలు, తగినంత ఉప్పు వేసి మగ్గించుకోవాలి. Step 2 కూరగాయలు సగం ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి. Step 3 అందులో సోయ సాస్‌ను వేయాలి. వెంకటనే అన్నం, మిరియాల పొడి వేసి వేడి మీద కలుపుకోవాలి. Step 4 తరువాత అందులో మిగిలిన ఉల్లి కాడలు వేసి దింపేయాలి. అంతే వేడి వేడిగా మిక్సుడ్ విజిటెబుల్ పెప్పర్ రైస్ రెడీ..!  
Yummy Food Recipes
Add