vankaya pickle recipe By , 2017-04-03 vankaya pickle recipe Here is the process for vankaya pickle making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పచ్చడి వంకాయ - 1  , నూనె - 25గ్రా||  , చింతపండు - ఉసిరికాయంత  , ఎండుమిర్చి - 10  , ఉప్పు - సరిపడినంత, Instructions: Step 1 వంకాయకాను ముక్కలుగా తరిమి నూనెలో వేయించాలి. అలాగే ఎండుమిర్చిని కూడ వేయించాలి.  Step 2 ముందుగా ఎండుమిర్చి, చింతపండుని రోట్లో వేసి మెత్తగ అయ్యేంతవరకు దంచాలి.  Step 3 తరువాత వంకాయ, జీలకర్ర శరగపప్పు, మునపప్పు, ఆవాలు వేసి దంచాలి. ఇప్పుడు వంకాయపచ్చడి రెడీ.             
Yummy Food Recipes
Add