dry fruit butterfly cake recipe By , 2017-10-14 dry fruit butterfly cake recipe Here is the process for dry fruit butterfly cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మైదాపిండి... 100 గ్రాములు,బేకింగ్ పౌడర్... అరచెంచా,ఎండు ద్రాక్ష.. పది,వెనిల్లా ఎసెన్స్... అర టీస్పూన్,బటర్... 50 గ్రాములు,చక్కెర పొడి...100 గ్రాములు.,గుడ్డు... రెండు,పాలు...ఒక కప్పు, Instructions: Step 1 ముందుగా మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను కలిపి జల్లెడలో జల్లించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 అదేవిధంగా ఎండుద్రాక్షలను కూడా శుభ్రం చేసుకుని వాటైపైగల తొడిమలు తీసి తయారు చేసుకోవాలి.  Step 3 తర్వాత జల్లించిన మైదాపిండి, బేకింగ్ పౌడర్‌లతో వెన్నను, పంచదార పొడిని బాగా కలిపి క్రీమ్‌లాగా తయారు చేసుకోవాలి. Step 4 వెనిల్లా ఎస్సెన్స్‌తో కలిపి గిలకొట్టిన గుడ్డు సొనను క్రీంకు బాగా కలపాలి.    Step 5 తర్వాత ఈ మిశ్రమానికి శుభ్రం చేసిన ఎండు ద్రాక్షను చేర్చి, మైదాను కూడా కలిపి, అరకప్పు పాలు కలుపుకుంటే పిండి జారుగా తయారవుతుంది.    Step 6 జారుగా ఉండే, క్రీమింగ్ చేసుకున్న పిండిని పేపర్ కప్స్‌లో పోసి 500 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 30 నిమిషాల పాటు ఉడికించాలి.    Step 7 తర్వాత స్టౌవ్ మీద నుంచి దించి కేక్‌పై చెర్రీ పండ్లతో కానీ, మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో, క్రీమ్‌తోనూ అలంకరించుకుని సర్వ్‌చేయొచ్చు.          
Yummy Food Recipes
Add