prawns dosakaya curry By , 2014-07-29 prawns dosakaya curry prowns dosakaya curry - its a very good combination recipee. healthy and tasty recipee easy to prepare... Prep Time: 15min Cook time: 35min Ingredients: అరకేజి రొయ్యలు, చిన్నకట్ట కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, అరటీస్పూన్ గరంమసాల, 2 టేబుల్ స్పూన్ నూనె, పావుటీస్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టీస్పూన్ కారం, 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 1 దోసకాయ, Instructions: Step 1 రొయ్యలు శుబ్రంగా కడిగి పసుపు, కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి రొయ్యలులో నీరంతా ఇగిరిపోయే వరకు వుడికించి పక్కన పెట్టాలి. Step 2 స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి.నూనె కాగాక ఉల్లి,మిర్చి ముక్కలు వేసి వేయించాలి. Step 3 అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేపి వుడికించుకున్నరొయ్యలు వేసి కాసేపు వేయించాలి. Step 4 ఇప్పుడు ఉప్పు, కారం, కరివేపాకు, దోస ముక్కలు వేసి కలిపి కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి పది నిముషాలు ఉడకనివ్వాలి. కూరలో నీళ్ళు యిగిరిన తరువాత గరం మసాల,కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి. అంతే దోసకాయ పచ్చి రొయ్యలు కూర రెడీ
Yummy Food Recipes
Add