nethi garelu By , 2014-08-14  nethi garelu nethi garelu - itsa traditional recipe, ugadi, dassera festival dish nethi garelu easy prepartion.. Prep Time: 10min Cook time: 30min Ingredients: 1 గ్లాసు మినప్పప్పు, అరటీస్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, తగినంత నెయ్యి, Instructions: Step 1 పినప్పప్పును 4 గంటలపాటు నానబెట్టుకోవాలి. Step 2 మినప్పప్పును గారెల పండిలాగా రుబ్బుకొని అందులో ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి. Step 3 ఇప్పడు పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి వేసి వేడిచేయాలి. Step 4 నెయ్యి బాగా వేడి అయిన తరువాత మినప్పప్పు మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని మద్యలో వేలుతో రంద్రంచేసి కాగుతున్న నెయ్యిలో వేయించుకోవాలి. అంతే రుచికరమైన నేతి గారెలు రెడీ.
Yummy Food Recipes
Add