Mixed beans salad recipe By , 2017-02-18 Mixed beans salad recipe Here is the process for Mixed beans salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బొబ్బర్లు+శనగలు+సోయా - కప్పు, టొమాటో - 1(గుండ్రంగా తరగాలి),కొత్తిమీర తరుగు - టీ స్పూన్ ,ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్,,జీలకర్ర - అర టీ స్పూన్,,పసుపు - చిటికెడు,కరివేపాకు - రెమ్మ, కీరా - అరముక్క,(గుండ్రంగా తరగాలి),ఉప్పు - తగినంత, ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూన్, నిమ్మరసం - టీ స్పూన్, మిరియాల పొడి - చిటికెడు, Instructions: Step 1 బొబ్బర్లు, శనగలు, సోయా గింజలను ఉడకబెట్టి పక్కన పెట్టాలి. Step 2 ఆలివ్ ఆయిల్‌లో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, జీలకర్ర కలపాలి. Step 3 టొమాటో, కీరా, బొబ్బర్లు, శనగలు, సోయాగింజలు ఒక గిన్నెలో వేసి కలపాలి. అందులో ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని వే సి కలిపి, సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day