masala batoora By , 2018-06-08 masala batoora Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty masala batoora making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: గోధుమ పిండి 1 కప్పు,మైదా పిండి 1 కప్పు,పెరుగు 3 కప్పులు,నెయ్యి 1 టేబుల్ స్పూన్,షోడా 1 టీ స్పూన్,వేడి నీరు 8 టేబుల్ స్పూన్లు,ఉప్పు 1/2 టీ స్పూన్,నెయ్యి లేదా నూనె 200 గ్రా.,పచ్చి మిర్చి 4,తరిగిన ఉల్లి తరుగు 2 టేబుల్ స్పూన్లు,కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు,గరమ్ మసాల పొడి 1 టీ స్పూన్, Instructions: Step 1 బౌల్ లో గోధుమ, మైదా పిండ్లు, షోడా, నెయ్యి, పంచదార, పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, కొత్తిమీర గరమ్మల అన్ని కలిపి వేడినీరు వేసి పిండి తడిపి బాగా మెదాయించి ముద్ద చేసి తడిబట్ట కప్పి 6గం.లు నానబెట్టాలి. Step 2 చిన్న ఉండలుగా చేసుకుని పొడవు, వెడల్పు పూరీ మాదిరిగా బటూరా వత్తుకుని, నూనె లేదా నెయ్యి పొడి వేసి వేయించి బ్రౌన్ గా లేదా మెత్తగా కావాలంటే తెల్లగా వేయించి తీయాలి
Yummy Food Recipes
Add