Ice Cream Fruit punch recipe By , 2017-06-02 Ice Cream Fruit punch recipe Here is the process for Ice Cream Fruit punch making .Just follow this simple tips Prep Time: 30min Cook time: Ingredients: బత్తాయి జ్యూస్ - 1 కప్పు,ఫైనాఫిల్ జ్యూస్ - 1 కప్పు,దానిమ్మ గింజల జ్యూస్ - 1/2 కప్పు,వెనీలా ఐస్‌క్రీం - 2 కప్పులు,చెర్రీపండ్లు - కొన్ని, Instructions: Step 1 ఒక పాత్రలో బత్తాయి జ్యూస్, ఫైనాఫిల్ జ్యూస్, దానిమ్మ గింజల జ్యూస్‌లను తీసుకుని బాగా కలుపుకోవాలి.  Step 2 బాగా కలిపినా తరువాత కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచాలి. బాగా చల్లగా అయిన తరువాత తీసి గ్లాసులలో 3/4 వరకు గ్లాసులలో పోయాలి.  Step 3 తరువాత ఒక్కో గ్లాసులో 2 స్పూన్స్ ఐస్ క్రీం వేసి కొన్ని గులాబీ రేకులు మరియు చెర్రీపండ్లను పైన అలంకరిస్తే ఐస్‌క్రీం ఫ్రూట్‌పంచ్‌ తయార్.  Step 4 దీనిని అలాగే అయినా సరే, లేదా మరీ కొద్ది సేపు ఫ్రిజ్‌లో ఉంచి అయినా సరే. చల్ల చల్లగా సర్వ్ చేయాలి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day