pesara kudum recipe By , 2017-06-24 pesara kudum recipe Here is the process for pesara kudum making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బొంబాయి రవ్వ ఒక కప్పు,,పెరుగు ఒక కప్పు,,శెనగపప్పు ఒక టేబుల్‌ స్పూను,,జీడి పప్పు 2 టేబుల్‌ స్పూన్లు,,ఆవాలు అర టీస్పూను,,కరివేపాకు ఐదు రెబ్బలు,,ఎండుమిర్చి-1,,మొలకలు వచ్చిన పెసలు అరకప్పు,,తరిగిన కొత్తిమీర 2 టీ స్పూన్లు,,నూనె 2 టీస్పూన్లు,,సోడా పావు టీస్పూను,,ఉప్పు తగినంత, Instructions: Step 1 మూకుట్లో నూనె వేడిచేసి కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసి అవి వేగాక శెనగపప్పు, జీడిపప్పు వేయాలి.  Step 2 తర్వాత రవ్వవేసి వేగించి కిందకు దించండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఉప్పు పెరుగు కలిపి కొన్ని గంటలపాటు అలానే ఉంచేయండి. Step 3 తర్వాత సోడావేసి కలిపి పైన మొలకల పెసలు చల్లి ప్రెషర్‌ కుక్కర్‌లో పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించండి.  Step 4 కొబ్బరి చట్నీతో తింటే ఈ కుడుం బాగుంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day