carrot cake By , 2018-02-28 carrot cake Here is the process for carrot cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: క్యారెట్‌ తురుము – 200 గ్రా.,మైదా – 125 గ్రా.,,బేకింగ్‌ పౌడర్‌ : 1 టీ స్పూను,,బేకింగ్‌ సోడా : అర టీ స్పూను,,ఉప్పు : పావు టీ స్పూను,,యాలకులు, దాల్చినచెక్క పొడులు : అర టీ స్పూను,,పంచదార పొడి : 200 గ్రా.,,గుడ్లు 3 ,,జీడిపప్పు తరుగు – 50 గ్రా.,,నూనె – 100 మి.గ్రా., Instructions: Step 1 ఓవెన్‌ 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ప్రీహీట్‌ చేసిపెట్టుకోవాలి. బేకింగ్‌ ట్రే భాగమంతా నూనె రాసి మైదా పొడి చల్లి పక్కనుంచాలి.  Step 2 వెడల్పాటి లోతైన గిన్నెలో గుడ్లు గిలకొట్టి నూనె, మైదా, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు పంచదార పొడి, యాలకుల పొడి, దాల్చినచెక్క పొడి, జీడిపప్పు ముక్కలు, క్యారెట్‌ తురుము ఒకటి తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ ట్రేలో పోసి 25 నుండి 30 నిమిషాల పాటు ఓవెన్‌లో ఉంచాలి.  Step 4 కేక్‌ ను బయటకు తీసిన తరవాత అది గది ఉష్ణోగ్రతలోకి వచ్చాక ముక్కలు కోసుకోవాలి.    Step 5 నట్‌జీడిపప్పు బదులు వాల్న  ముక్కల కూడా వాడుకోవచ్చు… అప్పుడు తినడానికి రెడీ          
Yummy Food Recipes
Add