pali chikki By , 2018-02-26 pali chikki Here is the process for pali chikki making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పల్లీ : 150 gms,,నెయ్యి: 1 టి స్పూన్,,బెల్లం: 150 gms,నీళ్ళు : 3 లేదా 4 కప్పు., Instructions: Step 1 ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో పల్లీలు వేసి వేయిoచాలి. అవి వేగిన తరువత ఒక ప్లట్ తీసుకోని పల్లీల మీద ఉన్న పొట్టును తీసి పక్కకు పెట్టుకోవాలి.  Step 2 తరువాత  స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో బెల్లం వేసి కొన్ని నీళ్ళు పోసి ఉండ పాకం వచ్చేల చేసుకొని. అందులో పల్లీలు వేసి 5 నిమిషాలు ఉంచి. ఒక ప్లట్ కి  నెయ్యి రాసి అప్పుడు బెల్లం మిశ్రమాని అందులో వేసుకోవాలి. అప్పుడు తినడానికి రెడీ.                          
Yummy Food Recipes
Add