rice pakoda By , 2018-04-25 rice pakoda Here is the process for rice pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: అన్నం - 2 కప్పులు,శనగపిండి - అరకప్పు,జీలకర్ర - పావు టీ స్పూన్,ఉల్లిగడ్డ - 1,కారం - ఒక టీ స్పూన్,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి.  Step 2 పిండి కాస్త గట్టిగా ఉండేట్లుగా చూడాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అన్నాన్ని వేసి బాగా కలపాలి.  Step 3 ఇప్పుడు కడాయిలో నూనె పోసి కాగాక పిండిని ముద్దలుగా చేసి నూనెలో వేసి వేయాలి.  Step 4 బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. హాట్.. హాట్‌గా రైస్ పకోడీలు లాగించేస్తే బాగుంటాయి.               
Yummy Food Recipes
Add
Recipe of the Day