potato rolls By , 2018-02-23 potato rolls Here is the process for potato rolls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: ఉడికించిమెదిపినబంగాళదుంపలు – నాలుగు,మైదాపిండి – 1/2 కప్పు,,జీరా పొడి – ఒక టీ స్పూను,,పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూను,,బేకింగ్‌ పౌడర్‌ – 1/2 టీ స్పూను,,ఉప్పు, మిరియాలపొడి – రుచికి తగినంత,,బొంబాయి రవ్వ – రెండు టేబుల్‌ స్పూన్లు,,నూనె – వేగించడానికి సరిపడా., Instructions: Step 1 రవ్వ, నూనె వెయ్యకుండా మిగతా పదార్థాలన్నీ ఒక వెడల్పాటి పెద్ద పాత్రలో వేసి ముద్దలా చేసుకోవాలి.  Step 2 రవ్వ, నూనె వెయ్యకుండా మిగతా పదార్థాలన్నీ ఒక వెడల్పాటి పెద్ద పాత్రలో వేసి ముద్దలా చేసుకోవాలి.  Step 3 ఒక్కొక్క రోల్‌ని నూనెలో వేసి, ఒక మీడియం మంటపైన దోరగా వేగించి తీసేయాలి. టమోటా కెచప్‌ వీటికి తినచ్చు.    
Yummy Food Recipes
Add