apple and hazelnut iced tea By , 2018-02-22 apple and hazelnut iced tea Here is the process for apple and hazelnut iced tea making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: ఆపిల్‌‌‌ రసం-120 మి.లీ,హాజిల్‌నట్‌ సిరప్‌-15 మి.లీ,తాజాగా ఉన్న నిమ్మకాయలు-3 ముక్కలు,నిమ్మరసం-60 మి.లీ, Instructions: Step 1 ఒక పెద్దగ్లాసు తీసుకుని దానిలో ఐస్‌ వేసి అప్పటివరకు సిద్ధంగా ఉంచుకున్న పై పదార్థాలను గ్లాసులో పోసి కలిపి సర్వ్‌ చేయాలి.         
Yummy Food Recipes
Add