Tomato coconut pachadi By , 2018-04-19 Tomato coconut pachadi Here is the process for Tomato coconut pachadi making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: పండిన టమాటాలు- 250 గ్రాములు,పచ్చి కొబ్బరి- 100 గ్రాములు,పచ్చి మిర్చి- 4-5,జీలకర్ర- 1 టి.స్పూన్,నువ్వులు- 3 టీస్పూన్లు,ఉప్పు- తగినంత,ఆవాలు, జీలకర్ర-,1/4 టి.స్పూన్,కరివేపాకు- 2 రెబ్బలు,నూనె- 4 టీ. స్పూన్లు, Instructions: Step 1 పండిన టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 అలాగే పచ్చి కొబ్బరి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 3 పాన్లో రెండు చెంచాలు నూనె వేడిచేసి జీలకర్ర, నువ్వులు వేయించి టమాటా ముక్కలు, కొబ్బరిముక్కలు వేసి కలిపి మరి కొద్దిసేపు వేయించాలి.  Step 4 చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  Step 5 చిన్న పాన్ లేదా గరిటలో మిగిలిన నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి రుబ్బుకున్న పచ్చడిలో కలుపుకోవాలి.  Step 6 ఈ పచ్చడి ఇడ్లీ, దోశలోకి బావుంటుంది.         
Yummy Food Recipes
Add