sesame chicken curry recipe By , 2017-09-15 sesame chicken curry recipe Here is the process for sesame chicken curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: నువ్వులు - 4 టేబుల్‌ స్పూన్లు,చికెన్‌ - 1/2 కిలో,ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు,పచ్చిమిర్చి -4 (ముక్కలు కోసుకోవాలి),ఉప్పు, కారం, పసుపు, నూనె - తగినంత,అల్లం,వెల్లుల్లి పేస్ట్‌- 1 టేబుల్‌స్పూన్‌,గరం మసాలా - 1టేబుల్‌ స్పూన్‌,నీళ్లు - తగినన్ని,కొత్తిమీర, పుదినా - 1/2 కప్పు (సన్నగా తరిగినది), Instructions: Step 1 ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, తరిగిన కొత్తిమీర, పుదినా మిశ్రమం వేసి బాగా కలిపి అరగంటసేపు ఉంచాలి.  Step 2 నువ్వుల్ని దోరగా వేయించి మిక్సీ వేసుకోవాలి. గిన్నెలో నూనె వేసి వేడెక్కాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. Step 3 అందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్‌ మిశ్రమాన్ని వేసి నీరంతా ఇగరనివ్వాలి. తర్వాత కొద్దిగా నీరు పోసి సన్న సెగమీద మగ్గనివ్వాలి. చివరిలో గరంమసాలా, నువ్వుల పొడి వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి.  Step 4 అంతే చికెన్‌ కర్రీ రెడీ. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి బాగుంటుంది.    Step 5 కొందరు జీడిపప్పు పేస్ట్‌ వేస్తారు. దానికన్నా నువ్వుల పేస్ట్‌ రుచిగా ఉంటుంది. ఖరీదు తక్కువ, ఆరోగ్యం. నువ్వులు చికెన్‌ కర్రీ.                  
Yummy Food Recipes
Add