Tomato pulihora recipe By , 2017-04-29 Tomato pulihora recipe Here is the process for Tomato pulihora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టమాటాలు-పావుకిలో,బియ్యం-అరకిలో,నూనె-100గ్రా,పచ్చిమిరపకాయలు-6,ఎండుమిర్చి-నాలుగు,ఆవాలు, జీలకర్ర-ఒక చెంచా చొప్పున,కరివేపాకు-అరకట్ట,శనగపప్పు-రెండు చెంచాలు,మినపప్పు-రెండు చెంచాలు,పల్లీలు-అరకప్పు,పసుపు-చిటికెడు,చింతపండు-100గ్రా.,ఉప్పు-రుచికి సరిపడా, Instructions: Step 1 ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి అన్నంగా వండుకుని ఒక పళ్లెంలో పోసి చల్లార్చుకోవాలి. Step 2 మందపాటి బాణలిలో నూనెపోసి కాగాక పోపు సామానులన్నీ వేసుకుని దోరగా వేయించాలి.  Step 3 ఇందులోనే సన్నగా తరిగిన టమాటాలు, సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి మళ్లీ ఉడికించాలి.  Step 4 బాగా ఉడికిన కూరను చల్లారిన అన్నంలో బాగా కలపాలి.    Step 5 నిమ్మకాయను పిండుకుని కొత్తిమీరతో అలంకరించుకుంటే ఘుమఘుమలాడే టమాట పులిహోర తయారు. దీనిని ఉదయాన్నే అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు.                    
Yummy Food Recipes
Add