orange burfi By , 2014-08-13 orange burfi orange burfi - itsa maharashtra popular recipe, simple and tasty orange burfi easy preparation... Prep Time: 10min Cook time: 30min Ingredients: 1 కప్పు మైదా, 1 కప్పు మిల్క్ పౌడర్, 1 కప్పు ఆరెంజ్ జ్యూస్, అరకప్పు అరెంజ్ ముక్కలు, అరకప్పు నెయ్యి, 2 బట్టర్ పీసెస్, 1 1/2 కప్పు చెక్కర, Instructions: Step 1 పాన్ లో నెయ్యి వేడి చేసి అందులో మైదా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు దోరగా వేయించుకోవాలి. Step 2 ఇందులో ఆరెంజ్ జ్యూస్ , ఆరెంజ్ పీసెస్ వేసి కలుపుతూ ఉండాలి. Step 3 పాలపొడి, చెక్కర వేసి మిశ్రమం గట్టిపడేంతవరకు స్టవ్ సిమ్ లో పెట్టి కలుపుతూ ఉండాలి. Step 4 మిశ్రమం గట్టి పడిన తరువాత దించాలి. Step 5 ఒక ప్లేట్ కి నెయ్యి రాసి అందులో ఆరెంజ్ మిశ్రమం వేసి సమానంగా పరిచి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. అంతే రుచికరమైన ఆరెంజ్ బర్ఫీ రెడీ.
Yummy Food Recipes
Add