coconut burfi By , 2014-08-13  coconut burfi coconut burfi - its a specail dessert, tasty coconut burfi easy preparation... Prep Time: 15min Cook time: 30min Ingredients: 1 1/2 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు చెక్కర ., పావుటీస్పూన్ యాలకులపొడి, అరకప్పు కోవా, 2 టీస్పూన్లు నెయ్యి, గార్నిష్ కొరకు బాదం పప్పు, Instructions: Step 1 పాన్ లో నెయ్యి వేడి చేస్ కొబ్బరి తురము వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. Step 2 తరువాత చెక్కర కూడ వేసి బాగా కలుపూతూ ఉండాలి. Step 3 ఇప్పుడు కోవా, యాలకుల పొడి వేసి బాగా కలుపుతూ కుక్ చేయాలి. Step 4 మిశ్రం బాగా దగ్గరకు అయిన తరువాత దించి పక్కన పెట్టలి Step 5 ఇప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యి రాసి కొబ్బరి మిశ్రమాన్ని ప్లేట్ అంతా పరచి నచ్చిన షేప్ లో కట్ చేసుకుని దానిమీద బాదం పప్పు పెట్టుకుంటే కోకోనట్ బర్ఫీ రెడీ....
Yummy Food Recipes
Add