bendi jaipuri By , 2014-08-09 bendi jaipuri bendi jaipuri - itsa yummi recipe, good combinaiton simla mirchi and bendi, bendi jaipuri easy preparation.... Prep Time: 10min Cook time: 40min Ingredients: అరకిలో బెండకాయలు, 3 టేబుల్ స్పూన్లు నూనె, 1 ఉల్లిపాయ, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టమాట, 2 సిమ్లా మిర్చి, 1 టీస్పూన్ నిమ్మరసం, పావుటీస్పూన్ పసుపు, అరటీస్పూన్ కారం, అరటీస్పూన్ గరం మసాల, పావుటీస్పూన్ మిరియాలపొడి, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, Instructions: Step 1 ముందుగా బెడకాయలను శుబ్రంగా కడిగి నీళ్ళలో 4 నిమిషాలపాటు ఉడికించాలి. Step 2 బెండకాయల రంగు మారిన తరువాత నీరు వంపి కొద్దిగ ఉప్పు వేసి పక్కన పెట్టాలి. Step 3 పాన్ లో నూనె వేడి చేసి అందులో ఉల్లిముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సిమ్లా ముక్కలు వేసి 5 నిమిషాలు ఉంచాలి. Step 4 తరువాత ఇందులో టమాట, గరంమసాల, కారం, పసుపు, నీళ్ళుపోసి ఉడికించాలి. Step 5 కూర దగ్గరకు అయిన తరువాత చివరగా ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తురుము వేసి దించాలి. అంతే బెండీ జైపురి రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day