Mysore Bondalu By , 2018-02-20 Mysore Bondalu Here is the process for Mysore Bondalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మైదా: కప్పు,బియ్యప్పిండి: పావుకప్పు,కొద్దిగా పుల్ల పెరుగు: కప్పు,ఉప్పు: రుచికి సరిపడా,అల్లంతురుము: టీస్పూను,జీలకర్ర: టీస్పూను,పచ్చిమిర్చితురుము: టీస్పూను,వంటసోడా: అరటీస్పూను,నూనె: వేయించడానికి సరిపడా, Instructions: Step 1 పెరుగులో తగినన్ని నీళ్లుపోసి బాగా కలపాలి. అందులోనే మైదా, బియ్యప్పిండి, సోడా వేసి మరీ జారుగానూ గట్టిగానూ కాకుండా కలపాలి.  Step 2 మిగిలినవన్నీ కూడా వేసి బాగా కలిపి ఓ గంట నానబెట్టి గుండ్రని బోండాల్లా కాగిన నూనెలో వేసి తీయాలి. Step 3 అల్లం చట్నీ, పొదీనా చట్నీ, కొబ్బరి చట్నీ వీటికి మంచి కాంబినేషన్.                
Yummy Food Recipes
Add
Recipe of the Day