uppudu pindi By , 2018-07-02 uppudu pindi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty uppudu pindi making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బియ్యం రవ్వ 250 గ్రా.లు,ఉల్లిపాయ 1 చిన్నది,పచ్చిమిర్చి 3,ఎండుమిర్చి 3,కరివేపాకు 2 రెబ్బలు,కొత్తిమీర కొద్దిగా,ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్,సెనగపప్పు 2 టీస్పూన్లు,మినప్పప్పు 2 టీస్పూన్లు,నూనె 3టీస్పూన్లు,ఉప్పు తగినంత, Instructions: Step 1 గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఎండుమిర్చి, మినప్పప్పు, సెనగపప్పు వేసి కొద్దిగా వేపాలి. Step 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేసి ఒకటికి ఒకటిన్నర కొలతల్లో (750 ఎం. ఎల్) పోసి,తగినంత ఉప్పు వేసి మరిగించాలి. Step 3 నీళ్ళు మరుగుతుండగా బియ్యం రవ్వ వేసి కలుపుతూ ఉడికించాలి. మంట తగ్గించి, మూత పెట్టి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి. Step 4 తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, ఇష్టముంటే నిమ్మరసం కలుపుకోవచ్చు.
Yummy Food Recipes
Add