usirikaya pachadi By , 2018-04-20 usirikaya pachadi Here is the process for usirikaya pachadi making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: ఉసిరికాయలు-పావుకిలో,,పచ్చిమిర్చి-ఆరు,పెరుగు-లీటరు,,ఇంగువ-చిటికెడు,పసుపు-పావు టీస్పూన్‌,,నూనె-సరిపడా,ఉప్పు-తగినంత,,కరివేపాకు-రెండు రెబ్బలు,ఆవాలు-ఒక టీస్పూన్‌,,మినపప్పు-ఒక టీస్పూన్‌, Instructions: Step 1 ఉసిరికాయల్ని గింజలు తీసేసి నిలువు ముక్కలుగా కోయాలి.  Step 2 మరీ ముక్కలుగా నమలడం ఇష్టంలేనివాళ్లు కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా ఓసారి దంచి తీయవచ్చు. Step 3 పాన్‌లో కొద్దిగా నూనెవేసి ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.  Step 4 ఉసిరికాయ తొక్కు కూడా వేసి వేగనివ్వాలి. తొక్కు నుంచి బయటకు వచ్చిన నీళ్లన్నీ ఆవిరయ్యే వరకూ వేయించాలి . Step 5 తరువాత పసుపు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి.       
Yummy Food Recipes
Add
Recipe of the Day