special mutton fry By , 2018-04-24 special mutton fry Here is the process for special mutton fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బోన్‌లెస్‌ మటన్‌ - 650 గ్రాములు,తరిగిన ఉల్లిపాయలు - 100 గ్రాములు,కారం - ఒక టీ స్పూను,ఉప్పు - సరిపడా,పసుపు - పావు టీ స్పూన్‌,అల్లం వెల్లల్లి పేస్టు - రెండు టేబుల్‌ స్పూన్లు,,బఘార్‌ కోసం కావలసినవి:,నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు,జీలకర్ర - ఒక టేబుల్‌ స్పూన్‌,కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి - నాలుగు,మిరియాల పొడి - అర టీ స్పూన్‌,గరం మసాల పౌడర్‌ - అర టీ స్పూన్‌,నిమ్మరసం - రెండు టీ స్పూన్లు, Instructions: Step 1 ఓ పాత్రలోకి మాంసం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపులను వేసి బాగా కలిపి సరపడా నీటిని పోసి ప్రెజర్‌ కుక్కర్‌లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.  Step 2 మాంసం ముక్కలను తడి ఆరే వరకూ పక్కకు పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు స్టౌ వెలిగించి దానిపై బాణలి ఉంచి అందులో సరిపడా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి (మధ్యలో కత్తిరిం చినవి) లను వేసి వేయించాలి.  Step 4 ఇప్పు డు అందులోకి పక్కన పెట్టుకున్న మాంసంను కూడా వేసి బాగా కలియ బెట్టాలి.    Step 5 ఈ మిశ్రమంపై మిరియాల పొడి, గరం మసాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి మరో ఐదు నుచి 10 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉడికించాలి. ముక్కలు బాగా వేగాయ ని నిర్ధారించుకున్నాక దించేసుకోవాలి.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day