Idli Bondalu By , 2018-02-20 Idli Bondalu Here is the process for Idli Bondalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఇడ్లీపిండి : రెండు కప్పులు,పచ్చిమిర్చి: మూడు కాయలు,ఇంగువ: అరటీస్పూను,కరివేపాకు తురుము: టేబుల్‌స్పూను,ఉప్పు: తగినంత,నూనె: వేయించడానికి సరిపడా, Instructions: Step 1 ఇడ్లీపిండిలో పైన చెప్పినవన్నీ కలిపి కాగిన నూనెలో బోండాల్లాగా దోరగా వేయించి తీసుకోవాలి .                     
Yummy Food Recipes
Add