Blackgram Bondalu By , 2018-02-20 Blackgram Bondalu Here is the process for Blackgram Bondalu making .Just follow this simple tips Prep Time: 4hour 20min Cook time: 20min Ingredients: మినప్పప్పు : కప్పు,బియ్యం : 2 స్పూన్లు,పచ్చిమిర్చి: నాలుగు కాయలు,ఇంగువ: పావు టీ స్పూను,కరివేపాకు తురుము: టేబుల్‌స్పూను,ఉప్పు: తగినంత,నూనె: వేయించడానికి సరిపడా, Instructions: Step 1 మినప్పప్పు, బియ్యం కలిపి నీళ్లలో కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మరీ జావగా ఉండకూడదు.  Step 2 ఇందులో మిగిలినవన్నీ వేసి కలిపి కాగిన నూనెలో బోండాల్లా వేయించి తీయాలి. Step 3 అల్లం చట్నీ, పొదీనా చట్నీ, కొబ్బరి చట్నీ వీటికి మంచి కాంబినేషన్.                 
Yummy Food Recipes
Add