mutton gongura By , 2018-04-24 mutton gongura  Here is the process for gongura mutton making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మటన్‌ - అరకిలో,పసుపు - తగినంత,ఉప్పు -తగినంత,వెల్లుల్లిరేకలు - పది,అల్లం - చిన్న ముక్క,పచ్చిమిరపకాయలు - ఆరు,కారం - రెండు టీ స్పూన్లు,నూనె - మూడు టేబుల్‌ స్పూన్లు,లవంగాలు - నాలుగు,యాలకులు - నాలుగు,బిర్యాని ఆకులు - రెండు,ద్రాక్షం చెక్క - ఒకటి(పెద్దది),గోంగూర ఆకు - 200 గ్రాములు,ఉల్లిపాయ - ఒకటి(పెద్దది),కరివేపాకు - ఒక రెబ్బ,కొత్తిమీర - ఒక కట్ట., Instructions: Step 1 మాంసాన్ని కుక్కర్లో వేసి కొద్దిగా అల్లంవెల్లుల్లి ముద్ద, సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మూడు విజిల్స్‌ వచ్చాక దించేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి వెడెక్కాక లంగాలు, యాలకులు, బిర్యాని ఆకులు, ద్రాక్షంచెక్క వేసి వేయించుకోవాలి. Step 3 తరువాత పచ్చిమిరపకాయలు, అల్లంవెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి.  Step 4 ఉప్పు, కారం, పసుపు, గోంగూర వేసి మగ్గనివ్వాలి.    Step 5 ఇప్పుడు ఉడికించిపెట్టుకున్న మాంసాన్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి.    Step 6 దీన్ని కొత్తిమీరతో అలంకరించుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day