Doha Burfy By , 2018-02-20 Doha Burfy Here is the process for Doha Burfy making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 35min Ingredients: పాలు- నాలుగు కప్పులు,క్రీం – కప్పు,చక్కెర - రెండు కప్పులు,సన్న గోధుమ రవ్వ – కప్పు,నెయ్యి- పావుకప్పు,జీడిపప్పు, బాదం పలుకులు - రెండూ కలిపి అరకప్పు,పిస్తా పలుకులు – కొద్దిగా,చాక్లెట్పొడి - రెండు చెంచాలు., Instructions: Step 1 బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నెయ్యి వేసి గోధుమ రవ్వను దోరగా వేయించి తీసి పెట్టుకోవాలి. Step 2 తరువాత అడుగు మందంగా ఉన్న గిన్నెను పొయ్యిమీద పెట్టి పాలు పోయాలి.  Step 3 అవి మరుగుతున్నప్పుడు క్రీం కలిపి మంట తగ్గించాలి. కాసేపటికి పాలు సగం అవుతాయి అప్పుడు గోధుమ రవ్వ చక్కెర వేసి బాగా కలపాలి.  Step 4 ఇది హల్వాలా అవుతున్నప్పుడు చాక్లెట్పొడీ, జీడిపప్పూ, బాదం పలుకులూ, మిగిలిన నెయ్యి వేయాలి.    Step 5 మధ్య మధ్య కలుపుతూ ఉంటే.. కాసేపటికి నెయ్యి పైకి తేలి.. మిశ్రమం దగ్గరకు అవుతుంది.    Step 6 అప్పుడు వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చదునుగా చేసి ముక్కల్లా కోయాలి. పైన పిస్తా పలుకులు చల్లితే చాలు. ఇది రెండు వారాలపాటు నిల్వ ఉంటుంది.          
Yummy Food Recipes
Add