mungdal mango salad By , 2014-07-07 mungdal mango salad mungdal mango salad, salad with mango mungdal, making of mango mungdal salad, healthy mungdal mango salad, testy mungdal mango salad, mungdal mango salad in telugu Prep Time: 15min Cook time: 15min Ingredients: 1 కప్పు పెసరపప్పు, అర కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ మామిడికాయ తురుము, 2 టేబుల్ స్పూన్ కొబ్బరితురుము, 2 టేబుల్ స్పూన్ కీరదోస ముక్కలు, 2 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, 2 పచ్చిమిర్చి (సన్నగా తరగాలి), 2 ఎండు మిర్చి, పావు టీ స్పూన్ ఆవాలు, Instructions: Step 1 ముందుగా పెసరపప్పు, పల్లీలు విడివడిగా 4 గంటలపాటు నానబెట్టుకోవాలి. Step 2 తరువాత ఈ పప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో మామిడి తురుము, క్యారెట్, కీర, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలపాటు పక్కనపెట్టాలి Step 3 ఇప్పుడు పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తరువాత ఆవాలు, ఎండుమిర్చి వేసి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్నివేసి కలపాలి. చివరగా ఇందులో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add