Groundnut Burfy By , 2018-02-20 Groundnut Burfy Here is the process for Groundnut Burfy making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 35min Ingredients: వేరుశెనగ గుండ్లు : 250 గ్రాములు,నెయ్యి : 1 టేబుల్ స్పూను,పంచదార : 150 గ్రాములు,కుంకుమ పువ్వు : కొద్దిగా,బాదం పప్పు : 25 గ్రాములు,పిస్తా పప్పు : 25 గ్రాములు,నీళ్లు : రెండు గ్లాసులు, Instructions: Step 1 ముందుగా వేరుశెనగ గుండ్లను దొరగా వేయించి చల్లారిన తరువాత పొట్టు తీసి మెత్తగా పొడుం చేసుకోవాలి. బాదం పప్పు, పిస్తాపప్పులను కూడా దోరగా వేయించుకోవాలి.  Step 2 బాదం పప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. తరువాత పాన్ లో నీళ్లు చక్కెర వేసి పొయ్యిమీద పెట్టి లేతపాకం వచ్చేదాకా ఉండాలి.  Step 3 తరువాత వేరుశెనగ పప్పు పౌడర్ కొద్ది కొద్దిగా వేస్తూ ఉండకట్టకుండా కలుపుతుండాలి.   Step 4 ఇప్పుడు ముందుగా నేతిలో వేయించిన బాదం పప్పు, పిస్తా పప్పులను, కుంకుమపువ్వు, నెయ్యి వేసి బాగా కలపాలి.    Step 5 గరిటెతో బాగా కలయతిప్పి దించుకొని వెడల్పాటి పళ్లెంలో సమానంగా పరచాలి. ఆరిన తరువాత మనకు నచ్చే ఆకారాలలో కట్ చేసుకోవచ్చు.                  
Yummy Food Recipes
Add