Coconu raagi Burfy By , 2018-02-19 Coconu raagi Burfy Here is the process for Coconu raagi Burfy making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: రాగిపిండి - కప్పు ,కొబ్బరి తురుము - కప్పు,బెల్లం తరుగు - ఒకటిన్నర కప్పు ,నెయ్యి - అరకప్పు ,చక్కెరపొడి - కొద్దిగా, Instructions: Step 1 పొయ్యిమీద బాణలి పెట్టి రాగిపిండిని వేసి దోరగా వేయించుకుని తీసి పెట్టుకోవాలి.  Step 2 అడుగు మందంగా ఉన్న గిన్నెలో బెల్లం తరుగు తీసుకుని, అది మునిగేలా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి.  Step 3 బెల్లం కరిగి లేతపాకం పడుతున్నప్పుడు కొబ్బరితురుమూ, రాగిపిండీ వేసి బాగా కలపాలి.  Step 4 మధ్యమధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ, కలుపుతూ ఉంటే.. కాసేపటికి మిశ్రమం దగ్గరపడుతుంది.    Step 5 అప్పుడు నెయ్యిరాసిన పళ్లెంపై పరవాలి. దీనిపై చక్కెరపొడి చల్లి, ముక్కల్లా కోయాలి.          
Yummy Food Recipes
Add