Badam Burfy By , 2018-02-19 Badam Burfy Here is the process for Badam Burfy making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 25min Ingredients: బాదం - ఒకటిన్నర కప్పు,పాలు - అర లీటరు,నెయ్యి - అరకప్పు,చక్కెర - రెండు కప్పులు,క్రీం - అరకప్పు,యాలకులపొడి - పావుచెంచా, Instructions: Step 1 ముందుగా బాదం గింజల్ని ఇరవై నిమిషాల పాటు వేడినీటిలో నానబెట్టుకోవాలి. తరవాత పొట్టు తీసేసి మెత్తని ముద్దలా చేసుకోవాలి.  Step 2 అడుగు మందంగా ఉన్న గిన్నె లో పాలు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగి, చిక్కగా అవుతున్నప్పుడు బాదం మిశ్రమాన్ని వేసేయాలి.  Step 3 ఇప్పుడు మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. దగ్గరకు అవుతుంది. అందులో నెయ్యీ, చక్కెరా, క్రీం, యాలకులపొడి వేసి కలపాలి. Step 4 మిశ్రమం దగ్గరకు అయ్యాక దింపేసి నెయ్యిరాసిన పళ్లెంలో పరిచి.. బిళ్లల్లా కోస్తే చాలు.      
Yummy Food Recipes
Add
Recipe of the Day