Greengram Burfy By , 2018-02-20 Greengram Burfy Here is the process for Greengram Burfy making .Just follow this simple tips Prep Time: 3hour 20min Cook time: 20min Ingredients: పెసరపప్పు – కప్పు,చక్కెర, కోవా - కప్పు చొప్పున,నెయ్యి - అర కప్పు,కిస్‌మిస్‌ - కొన్ని, Instructions: Step 1 పెసరపప్పును కడిగి, మూడు గంటలసేపు నానబెట్టుకోవాలి. తరవాత నీటిని వంపేసి ముద్దలా రుబ్బుకోవాలి .  Step 2 బాణలిలో నెయ్యి కరిగించి అందులో పెసరపప్పు ముద్ద వేయాలి.  Step 3 మంట తగ్గించి మధ్యమధ్య కలపాలి. పెసరపప్పు ముద్ద ఉడికే కొద్దీ రంగు మారుతుంది. కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు దింపేయాలి.  Step 4 ఇప్పుడు మరో బాణలిలో కోవా తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అది కొద్దిగా వేడయ్యాక ముందుగా చేసుకున్న పెసరపప్పు ముద్ద కలపాలి.    Step 5 ఈ మిశ్రమం దగ్గరగా అయ్యేలోగా చక్కెర పాకం పట్టుకోవాలి.    Step 6 ఈ మిశ్రమం దగ్గరగా అయ్యేలోగా చక్కెర పాకం పట్టుకోవాలి.    Step 7 ఇది పూర్తిగా దగ్గరకు అయ్యాక దింపేసి ఓ పళ్లెంలోకి తీసుకుని ముక్కల్లా కోసి, కిస్‌మిస్‌తో అలంకరించాలి.          
Yummy Food Recipes
Add