vermicelli dahi vada recipe By , 2017-08-17 vermicelli dahi vada recipe Here is the process for vermicelli dahi vada making .Just follow this simple tips Prep Time: 2hour 15min Cook time: 20min Ingredients: మినప్పప్పు - కప్పు,సేమియా - కప్పు,పెరుగు - మూడు కప్పులు,పచ్చిమిర్చి - 3,అల్లం - చిన్నముక్క,ఆవాలు - స్పూను,జీలకర్ర - చెంచా,ఎండుమిర్చి - రెండు,కరివేపాకు - చిన్న రెమ్మ,పసుపు - చిటికెడు,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 మినప్పప్పు రెండు గంటల పాటు నానిన తరవాత నీళ్లు వంపేసి పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గారెల పిండిలా రుబ్బుకోవాలి. * సేమియాను మూడు కప్పుల నీటిలో ఉడికించి వడకట్టుకోవాలి. సేమియా చల్లారాక అందులో రుబ్బిన పిండి, ఉప్పు వేసి కలపాలి.  Step 2 బాణలిలో టీ స్పూను నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.  Step 3 తరవాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. దీనిని పసుపు, ఉప్పు వేసిన పెరుగులో వేయాలి.  Step 4 పిండిని గారెల మాదిరిగా ఒత్తి కాగిన నూనెలో ఎరగ్రా వేయించుకోవాలి.  Step 5 గిన్నెలో నీళ్లు తీసుకుని వేయించిన గారెలను అందులో రెండు నిముషాలు ఉంచి తీసి నీటిని పిండేసి పెరుగులో వేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day