semiya upma By , 2018-02-19 semiya upma Here is the process for semiya upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: సేమియా : పావుకిలో,బంగాళాదుంప : ఒకటి సన్నగా ముక్కలుగా కోసుకోవాలి,కేరెట్ : 1 తురిమినది,ఉల్లిపాయ : 1 సన్న ముక్కలుగా కోయాలి,పచ్చిమిర్చి : 3 కాయలు సన్నగా కోయాలి,ఎండుమిర్చి : 2,పోపుగింజలు : 1 టేబుల్ స్పూను,వేరుశెనగ గుండ్లు : కొద్దిగా,నూనె : 2 టీ స్పూన్లు,పసుపు : పావు స్పూను,కరివేపాకు : కొద్దిగా,కొత్తిమీర : కొద్దిగా,నీళ్ళు : 2 మంచినీళ్ల గ్లాసులు (500 యం.యల్), Instructions: Step 1 ముందుగా సేమియాను కొద్దిగా వేయించాలి.  Step 2 తరువాత పాన్ లేక వెడల్పాటి పాత్రలో నెయ్యి లేక నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండుమిర్చి, పోపుగింజలు, వేరుశెనగగుండ్లు ఇంకా పైన చెప్పినవన్నీ వేసి అవి దోరగా వేగిన తరువాత నీళ్ళు పోసి తగినంత ఉప్పు, పావుస్పూను పసుపు వేసి నీరు బాగా తెర్లనివ్వలి.  Step 3 ఇప్పుడు సేమియాను కొద్దికొద్దిగా  వేస్తూ అట్లకాడతో త్రిప్పుతుండాలి.బాగా ఉడికిన తరువాత దించి వేడిగా వడ్డించాలి.  Step 4 ఇది సుమారు ముగ్గురు లేక నలుగురికి సరిపోతుంది. సభ్యులను బట్టి పరిమాణం పెంచుకోవాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day