Bread Halva By , 2018-02-19 Bread Halva Here is the process for Bread Halva making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బ్రెడ్ : 1 (రాగి లేక గోధుమ బ్రెడ్),పాలు : 1 లీటరు,చక్కెర : 150 గ్రాములు,జీడిపప్పు : 50 గ్రాములు,నెయ్యి : 50 గ్రాములు,యాలకుల పొడి : 5 లేక 6 యాలకులు, Instructions: Step 1 ముందుగా బ్రెడ్ ను అంచులు తీసివేసి నాలుగు ముక్కలుగా చేసికొని పెనంమీద నెయ్యివేసి రెండు వైపులా కాల్చాలి.  Step 2 ఈ ముక్కలు చల్లారిన తరువాత చేత్తో నలిపితే పొడుంలాగా అవుతాయి. ఇప్పుడు పొయ్యిమీద వెడల్పాటి పాత్రలో పాలుపోసి బాగా మరిగించాలి.  Step 3 మరిగిన తరువాత చక్కెర కలిపి మంటను తగ్గించాలి. ఇందులో బ్రెడ్ పొడిని కలుపుతూ ఉండకట్టకుండా అట్లకాడతో త్రిప్పుతుండాలి.  Step 4 ఇప్పుడు మిగిలిన నెయ్యి, జీడిపప్పు, యాలకులు వేసి బాగా కలిసేటట్లు త్రిప్పి దించుకోవాలి.              
Yummy Food Recipes
Add