Kakara kaya Pakodi By , 2018-02-18 Kakara kaya Pakodi Here is the process for Kakara kaya Pakodi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కాకరకాయలు : పావు కిలో,వాము 1 టేబుల్ ;స్పూను,బియ్యపు బిండి :2 స్పూన్లు,శెనగపిండి : 250 గ్రా,అల్లం, వెల్లుల్లి : ఒకటిన్నర టీ స్పూన్,కారం : అర టీ స్పూన్,జీలకర్ర పొడి : అర టీ స్పూన్,ఉప్పు : తగినంత,ఏదైనా నూనె ఆయిల్ : వేయించడానికి సరిపడా, Instructions: Step 1 పొడవుగా ఉన్న కాకరకాయల్ని తీసుకోండి శుభ్రం చేశాక కాకరకాయలను చాకుతో పొడవుగా సన్నగా లేక చ్రకాల లాగా తరగండి.  Step 2 ఈ ముక్కల్ని ఉప్పు కలిపి కొద్దిగా ఉడికించండి. ఓ గిన్నెలో శెనగపిండి కార్న్‌ఫ్లోర్, అల్లంవెల్లుల్లి, కారం, జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు కలపండి.  Step 3 ఈ మిశ్రమంలో కాసిన్ని నీళ్లు పోసి కొద్ది జావగా కలపండి. Step 4 స్టవ్ వెలిగించి తగినంత నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత చల్లారిన కాకరకాయ ముక్కల్ని పిండిలో ముంచి మరుగుతున్న నూనెలో వేసి కరకరలాడేలా వేయించండి. కాకరకాయ పకోడి తయారు.                  
Yummy Food Recipes
Add