spring onions fried egg recipe By , 2017-09-12 spring onions fried egg recipe Here is the process for spring onions fried egg making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: కోడిగుడ్లు - 4,ఉల్లికాడలు - పావుకిలో,పచ్చిమిర్చి - 4,అల్లం - చిన్నముక్క,కారం - అర టీ స్పూన్‌,ఉప్పు - తగినంత,పసుపు - పావు టీస్పూన్‌,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 ఉల్లికాడలపై పొర తీసి వేళ్లు నీటిలో బాగా కడగాలి. చాకుతో ఈ కాడల్ని సన్నని ముక్కలుగా కోసం ఉంచాలి.  Step 2 పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్క లుగా తరిగి పెట్టు కోవాలి.  Step 3 ఓ బాణలి లో నూనె వేసి కాగిన తరువాత ఉల్లికాడలు, పచ్చిమిర్చి, అల్లం, కారం ఉప్పు అన్నీ వేసి పొడిపొడిగా అయ్యే వరకూ వేయించాలి.  Step 4 ఇది అన్నంలోకి చపాతీల్లోకీ కూడా బాగుంటుంది.                  
Yummy Food Recipes
Add