Coconut ponganalu By , 2018-04-22 Coconut ponganalu Here is the process for Coconut ponganalu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 25min Ingredients: కొబ్బరికోరు-రెండు కప్పులు,,తడిబియ్యం పిండి-రెండున్నర కప్పులు,బెల్లం, పంచదార-కప్పు చొప్పున,,యాలకులు-ఆరు,నూనె-పావుకిలో,,జీడిపప్పు-పావు కప్పు,,నెయ్యి-నాలుగు చెంచాలు,పెరుగు-కప్పు, Instructions: Step 1 బెల్లానికి నీరు చేర్చి, పొయ్యి మీద పెట్టి కరిగించాలి. Step 2 అందులో కొబ్బరికోరు, పంచదార, బియ్యం పిండి చేర్చి బాగా కలియతిప్పాలి. Step 3 పదార్థం బాగా దగ్గర పడ్డాక నెయ్యి చేర్చి మూతపెట్టాలి. తరువాత పెరుగు వేసి గరిటె జారుగా కలిపి దించేయాలి. Step 4 ఇప్పుడు పెనం వేడి చేసి అరచెంచా నెయ్యి రాసి ఈ పిండిని చిన్నచిన్న అట్లులా వేయాలి.  Step 5 రెండువైపులా కాల్చితే...చాలా రుచిగా ఉంటుంది. లేదంటే...నూనెలో కూడా వేయించుకోవచ్చు. Step 6 అయితే ఈ పిండిని గుంట గరిటెతో తీసుకుని నూనెలో వేయాలి. వేగాక ఇది రెండు పొరలుగా విడిపోతుంది.     
Yummy Food Recipes
Add
Recipe of the Day