Beerakaya fitters By , 2018-04-22 Beerakaya fitters Here is the process for Beerakaya fitters making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బీరకాయ (ముక్కలు తరిగి) - ఒకటి,,శెనగపిండి - ఒక కప్పు,,బియ్యప్పిండి - పావుకప్పు,,కారం - ఒక టీస్పూన్,,వంటసోడా- చిటికెడు,,మిరియాలపొడి,,సోయాసాస్ - ఒక్కో స్పూన్,,ఉప్పు - రుచికి సరిపడా,,నూనె - వేగించడానికి తగినంత., Instructions: Step 1 బీరకాయల్ని కడిగి చెక్కు తీసి సన్నగా గుండ్రంగా కోయాలి.  Step 2 ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్ధాలన్నింటిని వేసి సరిపడా నీళ్లు పోసి దోసెపిండిలా కలుపుకోవాలి.  Step 3 కళాయిలో నూనె వేడిచేయాలి. శెనగపిండి మిశ్రమంలో బీరకాయ ముక్కల్ని ముంచి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.  Step 4 వీటిని వేడివేడిగా టొమాటో కెచప్‌తో తింటే టేస్టీగా ఉంటాయి.       
Yummy Food Recipes
Add