Atukula Upma By , 2018-02-18 Atukula Upma Here is the process for Atukula Upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: అటుకులు : పావుకిలో,ఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలి,పచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలి,అల్లం : చిన్న ముక్క తురుముకోవాలి,కరివేపాకు : కొద్దిగా,వేరుశెనగ గుళ్ళు : కొద్దిగా,నూనె : 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు : తగినంత,కొత్తిమీర : కొద్దిగా,పోపుగింజలు : 1 స్పూను,ఎండుమిర్చి : 2, Instructions: Step 1 ముందుగా అటుకులను నీళ్ళలో వేసి 2 నిమిషాలు ఉంచి నీరు వడపోసి అటుకులను నీరులేకుండా గట్టిగా పిండుకోవాలి.  Step 2 తరువాత పాన్ లేక వెడల్పాటి పాత్ర తీసుకొని నూనె లేక నెయ్యి వేసి వెడెక్కిన తరువాత ఎండుమిర్చి, పోపుగింజలు, వేరు శెనగగుండ్లు, అల్లం వేసి అవి దోరగా వేగిన తరువాత అటుకులు, తగినంత ఉప్పు కలుపుకోవాలి..  Step 3 అట్లకాడతో అన్నీ కలిసేటట్లు చక్కగా త్రిప్పుకోవాలి.  Step 4 ఇది సుమారు ముగ్గురు లేక నలుగురికి సరిపోతుంది. సభ్యులను బట్టి పరిమాణం పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలి.                  
Yummy Food Recipes
Add