boda kakarakaya vepudu By , 2018-06-29 boda kakarakaya vepudu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty boda kakarakaya vepudu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బోడకాకరకాయలు 250 గ్రాములు,పసుపు 1/4 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,కారంపొడి 1 టీస్పూన్,జీలకర్రపొడి 1 టీస్పూన్,మెంతిపొడి 1/4 టీ స్పూన్,ధనియాల పొడి 1 టీస్పూన్,చక్కెర 1/2 టీ స్పూన్,ఉప్పు తగినంత,నూనె 4 టీ స్పూన్లు, Instructions: Step 1 బోడకాకరకాయలు కడిగి, తుడిచి సన్నగా పొడుగ్గా లేదా పలుచగా గుండ్రంగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. Step 2 గిన్నెలో నూనె వేడి చేసి ఈ ముక్కలు చేసి దోరగా వేయించాలి. Step 3 పసుపు, కారంపొడి, జీలకర్రపొడి, మెంతిపొడి, చక్కర,ని పొడి, తగినంత ఉప్పు వేసి కరకరలాడేలా వేయించుకోవాలి. 
Yummy Food Recipes
Add