meal maker manchuria recipe By , 2017-09-14 meal maker manchuria recipe meal maker manchuria , Food, food recipes Prep Time: 10min Cook time: 20min Ingredients: మీల్‌ మేకర్‌ - 200 గ్రాములు,,ఉల్లిపాయలు - 100 గ్రాములు,క్యారెట్‌ - 100 గ్రాములు,,బఠాణీలు - 100 గ్రాములు,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 100 గ్రాములు,,కొత్తిమీర - 1 కట్ట,పచ్చిమిర్చి - 10,,కార్న్‌ఫ్లోర్‌ - 1 స్పూన్‌,అజినమోటో - 1 స్పూన్‌,సోయాసాస్‌ - 4 స్పూన్లు,వెనిగర్‌ - కొద్దిగా,ఉప్పు - తగినంత,మైదా - 2 స్పూన్లు, Instructions: Step 1 మరిగే నీళ్లలో మీల్‌ మేకర్‌ పది నిమిషాలు ఉడికించాలి.  Step 2 అల్లం వెల్లుల్లి పేస్ట్‌ , పచ్చిమిర్చి, క్యారెట్‌, బఠాణీలు ఉడికించాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్‌, సోయాసాస్‌, అజినమోటో, ఉప్పు, వెనిగర్‌ వేసుకోవాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిని కాగిన నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 4 బాండీలో కొద్దిగా నూనె వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయించాలి.    Step 5 అందులోనే వేయించిన మంచూరియా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.    Step 6 పైన కొత్తిమీర చల్లుకుంటే చాలు... నోరూరించే మీల్‌ మేకర్‌ మంచూరియా రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day