chikoo milk shake By , 2014-07-29 chikoo milk shake chikoo milk shake - itsa very healthy drink, easy to prepare tasty and yummi chikoo milk shake preparation..... Prep Time: 10min Cook time: 15min Ingredients: 2 సపోటాలు, 4 టేబుల్ స్పూన్ చెక్కర, 2 కప్పులు పాలు, అరకప్పు వెనిలా ఐస్ క్రీం, Instructions: Step 1 ముందుగా సపోట తొక్కతీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి,. Step 2 ఇప్పుడు జ్యూస్ జార్ లో సపోట ముక్కలు, పాలు, చెక్కర, వేసి బ్లెండ్ చేయాలి. Step 3 ఇందులో ఐస్ క్రీం వేసి మరో సారి బ్లెండ్ చేసి, పొడవాటి గాజు గ్లాస్ లో పోసి సర్వ్ చేయాలి. Step 4 ఈ మిల్క్ షేక్ చిక్కగా ఉండాలంటే ఇంకా కొంచెం పాలు చెక్కర వేసి బ్లెండ్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add