Alu Pakodi By , 2018-02-17 Alu Pakodi Here is the process for Alu Pakodi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బంగాళదుంపలు - 100 గ్రాములు,శనగపిండి - 100 గ్రాములు,నూనె - పావుకిలో,జీలకర్ర - ఆఫ్ టీస్పూన్,ఉప్పు - తగినంత,కారం - అర స్పూన్, Instructions: Step 1 ముందుగా బంగాళదుంపలను తోక్కలపీలర్ తో తొక్కలు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి.  Step 2 బంగాళా దుంపలమీద ఆకుపచ్చ మచ్చలు గానీ, మొలకలు గానీ ఉండరాదు.  Step 3 ఇలాంటివి విషపూరితాలు. తరువాత గిన్నెలో శనగపిండి వేసి పిండి కలిసేటట్టు తగినంత నీరుపోసి మరీ గట్టిగా కాకుండా కొంచెం జరుడుగా కలుపుకోవాలి.  Step 4 జీలకర్ర, కారం, ఉప్పు వేసి కలపాలి. ఆ తరువాత పొయ్యిమిద బాణాలి పెటిట నూనె పోసి కాగిన తరువాత బంగాళదుంప ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసి వేయించాలి.    Step 5 దోరగా వేగిన తరువాత తీసి టిష్యూ పేపర్ మీద గానీ న్యూస్ పేపర్ మీదగానీ పరచాలి. ఎక్కువగా ఉన్న నూనె పీల్చుకొంటుంది. . ఆలూ పకోడి తయార్....          
Yummy Food Recipes
Add
Recipe of the Day