cauliflower potato curry recipe By , 2017-07-28 cauliflower potato curry recipe Here is the process for cauliflower potato curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళాదుంపలు. 5,కాలీఫ్లవర్ ముక్కలు. 5 కప్పులు,జీలకర్ర. 1 టీస్పూన్,అల్లంవెల్లుల్లి పేస్ట్. 2 టీస్పూన్,నూనె. తగినంత,కారం. తగినంత,ఉప్పు. తగినంత,ఇంగువ. 1 టీస్పూన్,ధనియాలపొడి. 1 టీస్పూన్,గరంమసాలా. 2 టీస్పూన్,పసుపు. 1 టీస్పూన్, Instructions: Step 1 నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి కాలీఫ్లవర్ ముక్కలను వేసి పది నిమిషాల తరువాత నీరంతా పోయేలా వడగట్టి పెట్టుకోవాలి. Step 2 బాణెలి లో నూనె వేడయ్యాక.. అల్లంవెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాలపొడి, కారం, పసుపు, నాలుగు టీస్పూ నీటిని కలిపి వేయించాలి. Step 3 అందులోనే కాలీఫ్లవర్ ముక్కలను, ఉప్పును వేసి కలియబెట్టి మూతపెట్టి 5 నిమిషాలపాటు ఉడికించాలి. Step 4 ఆ తరువాత ఆలూ ముక్కల్ని కూడా వేసి కలిపి మూతపెట్టి మరో ఇరవై నిమిషాలపాటు ఉడికించాలి. Step 5 ఆపై గరంమసాలా, ఆమ్‌చూర్ పౌడర్‌ని కూడా వేసి కలియబెట్టి మూతలేకుండా మరో రెండు నిమిషాలు ఉడికించి.. చివర్లో కొత్తిమీర తరుగు వేసి మూతపెట్టి దించేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day