Banana Kebab By , 2017-11-02 Banana Kebab Here is the process for Banana Kebab making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: అరటికాయలు - మూడు,ఉల్లిపాయ - ఒకటి,కొత్తిమీర - కొద్దిగా,జీలకర్ర, ధనియాలపొడి - అరచెంచా,గరంమసాలా - ఒక స్పూను,మొక్కజొన్న పిండి - రెండు చెంచాలు,నిమ్మరసం - కొద్దిగా,పచ్చిమిర్చి - మూడు,అల్లం - చిన్నముక్క,నునె,ఉప్పు, కారం - తగినంత,పసుపు - చిటికెడు, Instructions: Step 1 ముందుగా అరటికాయలను బాగా ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి  పెట్టుకోవాలి.  Step 2 ఉడికిన అరటికాయలను చల్లార్చుకొని తోలు తీసి మెత్తగా మెదపాలి.  Step 3 ఈ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ధనియాలపొడి, పసుపు, మొక్కజొన్న పిండి, తగినంత ఉప్పు, కారం  కూడా వేసుకోవాలి.  Step 4 నిమ్మరసం, కొత్తిమీర, గరంమసాలా వేసి బాగా కలుపుకోవాలి.   Step 5 ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి.   Step 6 ఇప్పుడు స్టౌ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో తగినంత నునె పోసుకోవాలి.     Step 7 నూనె వేడయ్యాక ఒత్తుకున్న అరటి ముద్దలను నూనెలో వేయించాలి.    Step 8 అంతే ఎంతో రుచికరమైన అరటికాయ కబాబ్ రెడీ.           
Yummy Food Recipes
Add
Recipe of the Day