bread pakodi By , 2018-02-17 bread pakodi Here is the process for bread pakodi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: శనగ పిండి : రెండు కప్పులు,బ్రెడ్ పొడి : ఒక కప్పు,బియ్యం పిండి : అరకప్పు,కొత్తిమిర తురుము : అరకప్పు,కరివేపాకు : అరకప్పు,వెన్న : 2 టేబుల్ స్పూన్లు,పచ్చిమిరపకాయలు: 2,కారం : 1టీస్పూన్,ఉప్పు : తగినంత,జీలకర్ర : అరటీస్పూన్,బేకింగ్ సోడా : చిటికెడు,నూనె : తగినంత, Instructions: Step 1 ఒక పెద్ద పాత్రలో శనగపిండి,బ్రెడ్ పొడి,బియ్యం పిండి,కొత్తిమిర తురుము,వెన్న,తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు,కారం, ఉప్పు, జీలకర్ర, బేకింగ్ సోడా వేసి నీరు నెమ్మదిగా కలుపుతూ కాస్త గట్టిగా కలుపుకోవాలి.  Step 2 కొద్దికొద్దిగా పిండి ముద్దని తీసుకుని నూనెలో వేసి దొరగా వేయించుకోవాలి. వేడిగా తింటే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.  Step 3 బ్రెడ్ పొడిగా కాకుండా చిన్న చిన్న సైజ్ ముక్కలుగా కోసి పిండిలో ముంచి కూడా వేయవచ్చు.                
Yummy Food Recipes
Add