Carrot dosa By , 2018-02-16 Carrot dosa Here is the process for Carrot dosa making .Just follow this simple tips Prep Time: 12hour 20min Cook time: 15min Ingredients: బియ్యం : కప్పు,మినపపప్పు : పావుకప్పు,కేరెట్ : 1 పెద్దది తురుముకోవాలి,జీలకర్ర : 1 స్పూను,ఇంగువ : కొద్దిగా (ఇష్టంలేని వారు తీసివేయవచ్చు), Instructions: Step 1 బియ్యం, మినపప్పును ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకుని గ్రైండ్ చేయించి రాత్రంతా అలాగే ఉంచాలి. Step 2 ఉదయం ఈ పిండిలో జీలకర్ర, కేరెట్ తురుము కలిపి దోసెలలాగా వేసుకోవాలి. ఏదైనా చట్నీతో తినవచ్చు.              
Yummy Food Recipes
Add
Recipe of the Day